కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు మత్స్యకారులు పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు