*నెల్లూరు: జిల్లాలో పలువురు పంచాయతీ రాజ్ ఇంజినీర్లు బదిలీ*

ఆత్మకూరు సబ్ డివిజన్ డిఈ శ్రీనివాస రావు బదిలీ

ఆనంతసాగరం ఏఈ  శ్రీవాసు రాపూరు మండలానికి బదిలీ

ఆత్మకూరు పిఐయూ సబ్ డివిజన్ ఏఈ ఉమా మహేశ్వరరావు ఆనంతసాగరం బదిలీ

ఆత్మకూరు ఏఈ రామయ్య  నెల్లూరులోని పిఆర్ఐ డివిజన్ కు బదిలీ

నెల్లూరు పీఆర్ఐ సబ్ డివిజన్ పనిచేస్తున్న సుధాకర్ రావు ఆత్మకూరుకు బదిలీ

సంగం ఏఈ మల్లికార్జున రావు బదిలీ, ఆయన స్థానంలో ఆంజనేయులు నియామకం

 చేజర్ల మండల ఏఈ విజయభాస్కర్ బదిలీ, ఆయన స్థానంలో పరమేశ్వరలింగం నియామకం

మర్రిపాడు ఏఈ జయరామిరెడ్డి బదిలీ, ఆయన స్థానంలో సుధాకర్ నియామకం

ఏఎస్ పేట మండలం ఏఈ ఖాదర్ మస్తాన్ బదిలీ, ఆయన స్థానంలో రమేష్ నియామకం