అన్నలారా.... మా రైతుల కష్టాలు వినండి.. చెరువులో నీళ్లు లేక పోవడం వల్ల పంటలు పండక తినే తిండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామ రైతులు పేర్కొంటున్నారు