బెంగళూరులో భూమిలో పెద్ద శబ్దం
రెండు ముక్కలుగా చీలిన భూమి
భయాందోళనలో ఆ ప్రాంతవాసులు
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.
విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ.
బెంగళూరులో భూకంపం.
ఇంకా ఏం ముంచుకొస్తుందో?
వేచి చూడాల్సిందే.