నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగరులో దాదాపు 8కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

ఈ 8కోట్ల రూపాయలతో దాదాపు ఆటోనగర్ సగం భాగం మాత్రమే పూర్తి అయ్యే అవకాశం ఉందని,

మొత్తం పూర్తి కావాలంటే మరో 12కోట్ల రూపాయలు అవసరం ఉంది..

ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఆటోనగరుని అభివృద్ధి చేస్తాం....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఈ ఆటోనగరులో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులు సమస్య ఉందని చెప్పిన వెంటనే వేగవంతంగా స్పందించిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ మరియు ఆటోనగర్ వాసుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పదికాలాలు పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి....రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి