నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని DKW కళాశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు సందర్శించి, చేపట్టాలిసిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
DKW కళాశాలలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు సంబంధిత మంత్రి మరియు అధికారులతో మాట్లాడి జూనియర్ కళాశాల ఏర్పాటుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కృషి చేస్తారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
DKW  కళాశాలలో శిథిలావస్థలో ఉన్న పాత బిల్డింగ్ లను పడగొట్టి వాటి స్థానంలో కొత్త బిల్డింగ్ లకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి