సీసీ కెమెరా ఉన్న ప్రదేశంలోనే దొంగతనం జరిగింది ఈ దారుణం మర్రిపాడు లో చోటుచేసుకుంది బాలయ్యను వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ తన జీవనం సాగించు కుటుండేవాడు బుధవారం రోజు బాడుగ వింజమూరు కు  కుదరడంతో బాలయ్య మంగళవారం రాత్రి 500 రూపాయలకు డీజిల్ పట్టించుకోని అన్నపూర్ణ హోటల్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో తను అద్దెకు ఉండడం వల్ల ఆటోను అన్నపూర్ణ హోటల్ పక్కన నిలిపి తాను ఇంటికి వెళ్లి రాత్రి నిద్ర పోయాడు తెల్లవారి బుధవారం ఆటో ని స్టార్ట్ చేస్తుంటే ఆటో స్టార్ట్ కాకపోవడంతో ఆటో ను పరిశీలించిన బాలయ్య ఆయిల్ పైప్ ను ఎవరో కోసి అందులో ఉన్నటువంటి సుమారు పది లీటర్ల డివిజన్ను ఎత్తుకుపోయాడు అని తెలియజేసారు ఈ సంఘటన మర్రిపాడు  సెంటర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ముందు జరగడం దారుణమని ఆటో బాలయ్య తెలియజేశాడు  నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని ఆయన తెలియజేశారు