పీసీసీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ,  రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా గీతమయి వృద్దుల ఆశ్రమం లో  వృద్దులకు,  సుమారు గా ఒక 150 మందికిఅన్నదానం చేయటం జరిగింది. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన నానమ్మ ఇందిరా గాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీ ల ఆశయాలను అనుసరిస్తూ బావి తరాల భారతీయుల భవిష్యత్తు ను ముందుకు నడిపించే ఒక శక్తీ గా రాహుల్ గాంధీ గారిని మన ప్రధానిగా చూడాలని మనవం తు కృషి చేస్తాం అని తెలుపుతున్నాము.
పై కార్యక్రమం లో ఏటూరు శ్రీనివాసులురెడ్డి, అన్నెం  లత రెడ్డి, N మోహన్ రెడ్డి, గణేష్ బాబు, హుస్సేన్ బాషా, మహేష్ రెడ్డి, ఉమా, రాజేష్ రెడ్డి, పుత్తూరు రాము తదితరులు పాల్గొన్నారు.