కోట మండలం వూనుగుంట పాలెం గ్రామములో ysr రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రామ సచివాలయం సిబ్బంది చే దగ్గర ఉండి జరిపించిన ysrcp కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కొడవలూరు దనుంజయ రెడ్డి గారి తనయుడు యువ నాయకుడు కొడవలూరు దీపక్ రామి రెడ్డి గారు.
ఈకార్యక్రమంలో నాయకులు ysrcp జిల్లా సంయుక్త కార్యదర్శి తన్నమాల కోటా రెడ్డి.ysrcp బి సి సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముంగమూరు సుబ్రహ్మణ్యం. నాగురు. శీనయ్య. సుబ్బరామిరెడ్డి. కోటయ్య. వెంకటేశ్వర్లు. పట్టాభి. కేసవరం నాయకులు సుబ్బయ్య. వీరరాఘవులు. వెంకటేశ్వర్లు. ముమ్మడి నరేష్.ఉపేంద్ర. తదితరులు పాల్గొన్నారు.