ఇళ్ల స్థలాలను లాటరీ పద్దతిలో తెలియచేసిన dcms చైర్మన్
  వీరి చలపతిరావు


కొడవలూరు  కార్యాలయంలో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లస్థలలను లాటరీ పద్దతిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల నంబర్లను తెలియజేసిన ,DCMS ఛైర్మెన్ వీరి చలపతిరావు, తసీల్దార్ లజరస్ ,పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది,