ఉపాధ్యాయుల్ని బాధ్యుల్ని చేయొద్దు .......
ఇటీవల మనం చూసుకున్నట్లయితే మర్రిపాడు ప్రస్తుతి బాగా స్కూల్ నందు సెప్టిక్ ట్యాంక్ గోడల్ని కడుతూ ఆ గోడలు వాళ్లపై పడి వారికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే ఆ తప్పిదమని స్కూల్ యాజమాన్యంపై నెట్టొద్దు అని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నుంచి
UTF g  సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంకు గోడలు వాళ్లపై పడిన విషయం వాస్తవమే  వారికి తీవ్ర గాయాలు అయిన విషయం కూడా వాస్తవమే కానీ వీటన్నింటికీ స్కూల్ యాజమాన్యంపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అని వారు తెలియచేశారు స్కూల్ యాజమాన్యం బేల్దారి  అటువంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో బేల్దార్ తప్పు ఉందా అంటే అది ఎంత వరకు వాస్తవం కాదు కొన్ని కొన్ని సమయాల్లో ఊహించిన సంఘటన తిరుగుతాయి దానికి ఎవరూ బాధ్యులు కాదని కెసిపి ద్వారా మట్టిని గుంతల్లో వేయడం వల్ల మట్టి అధిక బరువు కలిగి ఉండటం వల్ల గోళ్లు తట్టుకోలేని స్థితిలో ఉన్నవి కారణం గోడలు అప్పుడే కట్టి ఉండడం వలన  వాళ్లపై పడ్డాయి కావున ఇందులో స్కూల్ యాజమాన్యంలో ఎటువంటి తప్పు లేదని పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిందని జి సుబ్బరాయుడు గాలి తెలిపారు అంతేకాకుండా ప్రస్తుతం కరోనా ఉన్నటువంటి సందర్భంలో కూడా స్కూల్కి ఎటువంటి సెలవులు లేకుండా స్కూలుకి హాజరవుతున్నారని సిఎం గారి నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్ని నిర్వర్తిస్తున్నామని స్కూల్ మళ్లీ తిరిగి ప్రారంభమయ్యేలోపు ఒక మంచి అభివృద్ధి చేపట్టాలని వారు ఎంతగానో కృషి న్నారాయణ తెలిపారు
అంతేకాకుండా వారు అర్జీ రూపంలో ఎమ్మార్ ఓ డీవీ సుధాకర్ గారికి మరియు మర్రిపాడు పోలీస్ స్టేషన్ లో కూడా అర్జీ ఇచ్చారు
ఇందులో జిల్లా కౌన్సిలర్ షేక్ నాయక్ .సీనియర్ నాయకులు  మోహన్ ప్రసాద్ .రాజేంద్రకుమార్ .ప్రసాద్ గారు పాల్గొన్నారు