*నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరు మండలం అద్దె పూడి గ్రామంలోని హరిజనవాడకు సంబంధించిన గ్రామస్తులకు ప్రభుత్వం వారు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను వారు నివసిస్తున్న గ్రామంలోనే ఇళ్ల స్థలాలను ఇప్పించమని గ్రామస్తుల తరపున కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే వరప్రసాద రావు గారు  గ్రామంలోని పలు సమస్యలను గురించి తెలియజేశారు స్పందించిన కలెక్టర్ గారు గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని గూడూరు శాసనసభ్యుల వారికి తెలిపారు..,*