ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన గూడూరు శాసనసభ్యులు.:

చిట్టమూరు మండలం ఈశ్వరివాక గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన గూడూరు శాసనసభ్యులు డా//వెలగపల్లి వరప్రసాద్ రావు .
  ఈ సందర్భంగా అక్కడి వైద్యులు డాక్టర్ లత తో మాట్లాడి ఆరోగ్య కేంద్రం లో ప్రజా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ఆరోగ్య కేంద్రానికి ఇంకా కావల్సిన వసతులను త్వరలోనే సమకూరుస్తామని హామీ ఇచ్చారు,
 ఈకార్యక్రమంలో చిట్టమూరు మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు నర్సు చిట్టెమ్మ ఏఎన్ఎం నాగభూషణమ్మ రవి మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,ఆలేటిపాడు చంద్రరెడ్డి, దువ్వూరు శేషురెడ్డి,దువ్వూరు మధుసూదన్ రెడ్డి కామిరెడ్డి,కస్తూరి రెడ్డి,శ్రీహరి రెడ్డి గ్రామస్తులు గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.