నెల్లూరు వెంకటాచలం మండలం , చెముడుగుంట వద్ద  నున్న శ్రిడ్స్ కళ్యాణమండపం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన దిశ యాప్ అవగాహనా కార్యక్రమంలో  పాల్గొన్న  శాసనసభ సభాహక్కుల కమిటి చైర్మన్ , సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు ,సౌత్ కోస్టల్ జోన్ డి.ఐ.జి  త్రివిక్రమ్ వర్మ  , జిల్లా యస్.పి.  విజయారావు, ఏ ఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలో దిశ యాప్ పై అవగాహనకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి... ముఖ్యమంత్రి మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ఈ యాప్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని  పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.దిశ యాప్ పై అవగాహన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి