నెల్లూరు జిల్లా కు  ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గా నియమితులై శనివారం నెల్లూరు కు విచ్చేసిన  కె.ఆర్. బి.హెచ్.ఎస్. చక్రవర్తి, ఐ.ఏ.ఎస్, సెక్రటరీ టు చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్   వారిని   స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలసి బొకేను అందచేసిన జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు. . ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. సమగ్ర ఓటర్ల జాబితా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆయనకు వివరించారు