శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానo నందు జరుగు నిత్యాన్నదానమునకు శ్రీ పిట్ల రంజిత్ సాయిరామ్ సూళ్ళూరుపేట వారు రూ"50,000/-లు నగదు కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారికి అందజేయుట జరిగినది.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు పాల్గొన్నారు.