గూడూరు కు విచ్చేసిన
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

గూడూరులోని.క్వారంటైన్ సెంటర్ సందర్శన. ఏర్పాట్ల పరిశీలన

కరోనా వైరస్ వ్యాపించిన వ్యక్తుల పట్ల వివక్ష వీడాలి

కోవిద్ 19 నిబంధనను తప్పక పాటించండి

కరోనా వైరస్ పట్ల భయం వీడి ధైర్యంగా ఉంటే నిర్మూలన సాధ్యమే అన్న కలెక్టర్

సమిష్టి కృషితో ప్రజలలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి కరోనా వైరస్ ని జిల్లా నుండి నిర్మూలించేందుకు కలిసి కృషి చేద్దాం అని తెలిపిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు...
 కలెక్టర్ వెంట గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణIAS,గూడూరు మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేసు, వైద్య అధికారులు అచ్యుతకుమారి, ఉమ,పోలీస్ శాఖ రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి తదితరులు వున్నారు..