నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆయన నివాస గృహంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ తాజుద్దీన్ ఇతర సభ్యులు రమణారెడ్డి అరవ పార్వతయ్య, వై శ్రీనివాసులు ఈ సందర్భంగా ఎంపీ కి సన్మానం చేసి తమ హర్షాన్ని ప్రకటించారు .ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య ,కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పాముల హరి ప్రసాద్, నిజాముద్దీన్, మధు, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.