ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో వున్న రాజన్న భవన్ నందు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ

ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కేక్ కట్ చేసి అనంతరం మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ గారు మరియు నగర నియోజకవర్గం నుంచి  వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ముక్కాల ద్వారకనాథ్, కొణిదల సుధీర్, కిన్నెర ప్రసాద్, కర్తo ప్రతాప్ రెడ్డి, సిద్ధిక్, నూనె మల్లికార్జున యాదవ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.