నాయుడుపేట జాతీయ రహదారి పై తగలపడుతున్న కారు..


నరసారెడ్డి కండ్రిగ సమీపంలో ఘటన, చెన్నై నుండి నెల్లూరుకి వెళ్తున్న కారు..


కార్ షార్ట్ సర్క్యూట్ వల్లే తగలబడి పోయివుంటుందని అనుమానం..


మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది..


తృటిలో తప్పిన పెను ప్రమాదం