సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం తహా నగర్ ఇసుక రీచ్ ఒకటి మరియు రెండు రద్దు చేసి ఇసుక రీచ్ కు పోయేటందుకు చనిపోయిన చెంచయ్య రైతు ముమ్మాటికి కాంట్రాక్టరు మరియు ప్రభుత్వ హత్యే  ఇరవై లక్షలు నష్టపరిహారం ఇప్పించి వా రైతు పొలంలో అక్రమంగా రాత్రి పూట వేసిన రోడ్డును చూసి ఆవేదన చెందిరి పొలంలో వెంటనే రోడ్డును తొలగించి ప్రభుత్వ అధికారులు ఇసుక రీచ్ ను రద్దు పరిచే విధముగా పై అధికారులతో మాట్లాడి రద్దు పరచాల్సింది గా కోరడమైనది ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ మాజీ చైర్మన్ కన్నయ్యనాయుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యం సుధాకర్ నాయుడు బిజెపి నాయకులు ముని చంద్రారెడ్డి సిపిఐ నాయకులు కత్తి రవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు