తిరుపతి పార్లమెంటు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం లో..... 

 ఈరోజు సేవ సమర్పణ కార్యక్రమాల్లో భాగంగా సేవా సమర్పణ జిల్లా ఇంచార్జ్ ముని సుబ్రహ్మణ్యం గారు మరియు జిల్లా కన్వీనర్ ఎద్దల నరేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో   * వారి సహకారంతో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు  ఈరోజు పెళ్లకూరు మండలం లోని పలు రేషన్  దుకాణాలను పర్యటించి అక్కడి పేద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కరోనా  విపత్కర పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అదనంగా  అందజేస్తున్న ఐదు కిలోల బియ్యాన్ని మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ బ్యాగుల ద్వారా బియ్యాన్ని అందివ్వడం చేశారు..... 

✊✊✊

పెళ్లకూరు మండలం లో భారీ స్థాయిలో ఒక పండుగ వాతావరణం లో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎద్దల నరేందర్ రెడ్డి గారికి జిల్లా మహిళా మోర్చ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.....  

ఈ కార్యక్రమంలో నే భాగంగా మోడీ గారు కు దీర్ఘాయుష్షును అందివ్వాలని పెళ్లకూరు మండలం గ్రామ దేవత  కోటాలమ్మ తల్లి గుడి దగ్గర, గ్రామస్తులు అందరితో కలిసి  ప్రత్యేక పూజలు నిర్వహించడం చేసాము.....

ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల అధ్యక్షుడు మురళి గారు,మండల కమిటీ నేతలు,  మహిళా మోర్చ నేతలు వరలక్ష్మి, తదితరులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🏼..... 
   బిందు రెడ్డి

 తిరుపతి పార్లమెంటు జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు.