చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో భక్తుల పాలిట కొంగుబంగారమై వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులుశ్రీ బల్లి దుర్గాప్రసాద్ రావు గారు,
మరియు ysrcp CEC సభ్యులుశ్రీ కొడవలూరు దనుంజయ రెడ్డి గారు ysrcp రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మవారినిదర్శించుకున్నారు, వారికి ఆలయ కమిటీ చైర్మన్  మురళి రెడ్డి గారు ఈ ఓ జనార్దన్ రెడ్డి గారు కమిటీ సభ్యులు వేదపండితులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు చెవురూ నాగేశ్వరరావుysrcp యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చింతా సునీల్ రెడ్డి రాష్ట్ర ysrcp BC సెల్ జాయింట్ సెక్రటరీ ముంగమూరు సుబ్రహ్మణ్యం ముమ్మడి సుబ్బయ్య మస్థానయ్య కోటి నాగరాజు లింగయ్య హనుమంత రెడ్డి పుట్టా Nనారాయణ గారు కృష్ణయ్య షనీల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఆ తరువాత కనుపురు సచివాలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యా

రు,