...... .....

బలయా పల్లి మండలంలో ఇడిగల్లు గ్రామం లో టిడిపి ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారలో పలుగొనెందుకు విచ్చేసిన రాష్ట టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు గారు


బారి ఎత్తున ర్యాలీ తో రోడ్ షో

చేపట్టిన కార్యకర్తలు


అదిరిపోయే ప్రసం
గం తో  ఆకట్టుకునే మాటలతో ప్రజలకూ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు అలోచనలు వివరించిన నాయుడు గారు