డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130 వ జయంతి ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ అంబేడ్కర్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించించారు. ఈ సందర్భంగా అజిజ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన సేవలు మరవరానివాని ఆయన బాటలోనే మనమందరం నడవాలని అజిజ్ అన్నారు.