మాజీ శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్  పూర్తి సహాయ సహకారాలతో చిల్లకూరు మండ లం లోని కోట క్రాస్ రోడ్ లోని రెండు గిరిజన కాలనీలలో ఉన్న 110 కుటుంబాలకు కరోనా " ఆయుర్వేద " మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కడివేటి చంద్రశేఖర్, కార్పొరేషన్ రవి కుమార్ , PD కరీముల్లా ఖాన్, గ్రానైట్ ప్రభాకర్, పూర్ణచంద్ర రావు, వాచ్ షాప్ రాము, పిల్లెల శ్రీను, PRO సతీష్, వాలంటీర్స్ త


దితరులు పాల్గొన్నారు*