కరోనా వారియర్స్


కరోన సమయంలో భయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు ఎప్పటికపుడు సమాచారాన్ని అందించడంలో ముందుండి ఎంతో మంది జర్నలిస్టులు పనిచేశారని ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి ప్రశంసించారు.. నెల్లూరు సరస్వతి నగర్ లోని కృష్ణ చైతన్య కళాశాలలో ఆస్రా ఆధ్వర్యంలో నిర్వహించిన

వినియోగదారుల దినోత్సవం లో పలువురు జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ,  శివలంకి సుధీర్ తదితరులు పాల్గొన్నారు