ఆర్టీసీ మెరుగైన కార్గో సేవలను అందిస్తుంది - ఏటీఎం అనిల్


రవి కిరణాలు తడ :


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సులూరుపేట ఆర్ టి సి మెరుగైన కార్గో సేవలను అందిస్తుందని ఆర్టీసీ ఏటీఎం  పేర్కొన్నారు.


 సూళ్లూరుపేట కార్గో పాయింట్ ను మంగళవారం  నెల్లూరు ATM అనిల్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ తణిఖీ చేసి కార్గో ఆదాయమును పెంచుటకు పలు సూచనలు చేసినారు.


డోర్ డెలివరీ పోస్టర్స్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ నందు  ఆవిష్కరించారు.


1.9.21 తేదీ నుండి డోర్ డెలివరీ ప్రారంభించినప్పటి నుండి ఆదరణ చాలా బాగున్నందున ఆదాయం పెరుగుతున్నది వెల్లడించారు.


 సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులు  ప్రతి ఒక్కరు మీ లాగేజ్ కార్గో లో బుక్ చేయవలసిందిగా కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


 ATM తో పాటు సూళ్లూరుపేట DM బండ్ల కుమార్, ,   డిపో మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ శేఖర్, కార్గో ఏజెంట్  బాలాజీ  పాల్గొన్నారు.