ఉదయం విధులకు బయలుదేరేందుకు    సిద్ధమవుతూ అస్వస్థతకు లోనై మంచంలో కుప్పకూలిపోయి  మృతిచెందారు  ఈ విషయాన్ని గమనించి నా స్నేహితుడు ఉమామహేశ్వరరావు  పోలీసు  అధికారులకు  సమాచారం  అందించారు    వారు మృతదేహాన్ని  సందర్శించి   నివాళులర్పించారు  1980లో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో  చేరిన బ్రహ్మానందం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పలు హోదాల్లో పనిచేశారు అధిక కాలం స్పెషల్ బ్యాంకుల్లో విధులు నిర్వహించారు  ఎస్సైగా   పదోన్నతి పై గుంటూరు కి వెళ్లారు నెల్లూరుసిఐడి లో ప్రస్తుతం  పనిచేస్తున్నారు ఎస్సైగా మృతుని భార్య అమెరికాలో  ఉండటంతో  చివరి చూపులు ఫోన్ లోనేచేశారు తన తండ్రి మరణవార్త వినగానే హైదరాబాదులో ఉన్న కుమారుడు ప్రతాప్  నెల్లూరుకు చేరుకున్నారు బ్రహ్మానందం మృతికి పల్లపు పోలీసు అధికారులు స్నేహితులు సంతాపం ప్రకటించారు