3400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

నాటుసారా స్థావరాల పై యస్ ఈ బి దాడులు

 నెల్లూరు జిల్లాలోని  మనుబోలు మండలంలోని వడ్లపూడి అటవీ ప్రాంతంలో

మంగళవారం  స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో యస్.ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాటు సారా

స్థావరాలుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు

రెండు ప్రాంతాలలో 17 డ్రమ్ములలో నాటుసా

రా తయారీకి ఉపయోగించే 3400 లీటర్ల బెల్లo

ఊట ని ధ్వంసం చేశారు. పొదలకూరు

ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నాటుసా

రా కాస్తున్నారనే సమాచారం రావడం తో దా

డులు నిర్వహించారు. ఈ దాడులలో కానిస్టేబుళ్ళు

 రామకృష్ణ, మస్తానయ్య నారాయణ, మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు