అపోలో డయాగ్నస్టిక్స్ సెంటర్ ను మిలిటరీ కాలనీ నందు రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ P. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అపోలో డయాగ్నస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించడం అభినందనీయం తెలిపారు, covid 19 సమయంలో పేషెంట్లు ల్యాబ్ దగ్గరకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడంలో భయ పడుతున్నారు ఇలాంటి సమయంలో ఇంటికి వచ్చి పేషెంట్ బ్లడ్ శాంపిల్ తీసుకొని గడిచిన 12 గంటల వ్యవధిలోనే బెటర్ రిజల్ట్ ఇచ్చేలా వారు పని చేయడం చాలా అభినందనీయమని చైర్మన్ గారు అన్నారు...అలాగే అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజ్మెంట్ సభ్యుడు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ బ్లడ్ sample తీసుకొని బెటర్ రిజల్ట్ కోసం నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే పరీక్షలన్నీ సామాన్య ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నామని తెలిపారు