ఆత్మకూరు మండలం లోని అప్పారావు పాలెం లో అర్ధరాత్రి పూట జేసీబీ, లారీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. జిల్లా  కలెక్టర్, SP , మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు  వారు సమాచారం అందించారు. స్పందించిన సంబంధిత అధికారులు లారీని స్వాధీనపరుచుకున్నారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాయంత్రం 6 తర్వాత ఇసుక రవాణా ఉండకూడదని చెప్పిన ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి