నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం తోక భాగం విరిగినట్టు గుర్తించిన స్థానికులు.ప్రమాదవశాత్తు జరిగిందా కావాలని ధ్వంసం చేసారా అని తెలియాల్సి ఉంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు డిఎస్పి స్థానిక సీఐ ఎస్ఐ పోలీసులు. 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.