చిత్తూరు

పలమనేరు

బావిలో  పడ్డ పెద్ద ఏనుగు

బుధవారం రాత్రి  అతి పెద్దధైన ఓ ఒంటరి ఏనుగు వ్యవసాయ బావిలో జారి పడింది...
వివరాలు..
కీలపట్ల పంచాయతీ, గంగవరం మండలo  గాంధీనగర్ గ్రామ వ్యవసాయ రైతు అయిన పి.లక్ష్మినారాయణ వ్యవసాయ   బావిలో జారి పడిoది.

ఈ సంఘటన గురించి చుట్టుపక్కల గ్రామాల  రైతులుమాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు ఆగడాలు బీభత్సము గీమకారం సృష్టించిందన్నారు.తమ ప్రాణాలతో చెలగాటం ఆడిందన్నారు.వ్యవసాయ పనులకు రాకుండా భయాందోళనకు గురయ్యామన్నారు.పండిo చిన పంటలను నష్టం చేస్తూనే ఉందని ఆవేదనలు వ్యక్తంచేశారు.

 కాగా ఈ ఏనుగు ను జూ పార్కు కి తరలించాలని ఫారెస్ట్ అధికారులను విన్నవించుకున్న ప్రజలు.