"కాకాణితో ఆనందయ్య భేటీ"

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో  సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని నెల్లూరులోని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేసి, మందు పంపిణీపై చర్చలు జరిపిన ఆనందయ్య.