అమరావతి:
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్. రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వాభూషన్ హరిచందన్ పేరిట నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది