అల్లీపురం లోని 2వ వార్డు లో ఇసనాక శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, వెటర్నరీ సిబ్బందికి, ఆశ వర్కర్స్ శానిటైజర్లు పంపిణీ చేశారు... ఈ కార్యక్రమంలో ఇసనాక సునీల్ రెడ్డి, G.సునీల్ రెడ్డి, P.నిరంజన్ రెడ్డి, K.రామచంద్రా రెడ్డి లు పాల్గొన్నారు.