40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టిడిపి ఎం చేశామో చెవుకోలేని పరిస్థితి ఉన్నారని  మంత్రి అదిమూలపు సురేష్ ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు మాగుంట లేఔట్ వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏం చేయబోతామో బిజెపి చెప్పలేక పోయిందని మేము చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా చెప్పంగలిగాంమని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో మీకే తెలుసు ఇలాంటి పార్టీల గురించి మాట్లాడడం దురదృష్టకరంమని ఆయన అన్నారు. 17 వ తేది తర్వాత టిడిపి ఉండదని ఎపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు. ఆ వీడియోలో ఉన్న సారాంశం నిజమా కాదా, ఎందుకు చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం లేదో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు.