సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ అబ్దుల్ హమీద్ గారు ఈ రోజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు 4నెలల కిందట హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది.  ఆ అనారోగ్యం తోనే మృతి చెందినట్లు భావిస్తున్నారు.
హమీడు గారిది గన్నవరం మండలం మర్లపాలెం.  ఈనాడు, ఆంధ్ర ప్రభ విలేకరిగా పనిచేశారు.  ప్రస్తుతం ప్రజాశక్తి లో సబ్ ఎడిటర్ గా, డెస్క్ ఇంచార్జి గా, ఎడిషన్ సబ్ ఎడిటర్ గా, సెంటర్ లో copy editor gaa Pani చేశారు.
హమీద్ గారు గన్నవరం మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ గా కూడా పని చేశారు. స్నేహశీలి. పాటలు బాగా పాడతారు. సీపీఎం సభ్యులుగా ఉన్నారు