రేణిగుంట రోడ్డు లో  యువకుడు  హత్య.


తిరుపతి...రేణిగుంట రహదారిలో ఓయో హోటల్  సమీపంలోని ఆర్చ్ వద్ద ఘటన. మద్యం మత్తులో ఒకరినొకరు ఘర్షణకు దిగిన స్నేహితులు.  మద్యం సీసాలతో ఓ వ్యక్తి దాడులు జరపడంతో మృతి. మృతుడు ప్రసన్నకుమార్ గా పోలీసులు గుర్తింపు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ పోలీసులు.