కోట : నెల్లూరు జిల్లా కోట మండలం మల్లాం జూనియర్‌ కాలేజిలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని కోట ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ అధికారిని బి.హేమసుజన్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల వివాహాలు, బాలల ఆక్రమణ రవాణా, బాలల ఫై జరిగే లైగింక వేదింపులు, బాలల లయన్ 1098 బాలల హక్కులు, రుతు స్రవం సమయంలో తీసుకోవలిసిన జాగ్రతులు తదితర అంశాలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై, డాక్టర్, సుపర్వైజర్లలు పి.జ్యోతి, యం.పద్మ, అంగనవాడి టీచరులు, కాలేజీ సిబంది, విద్యారుదులు, విద్యార్ధినిలు సచివాలయం పోలీస్ బి.మాధురి పాల్గొన్నారు.