వెంకటగిరి నియోజకవర్గంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని స్థానిక ఎన్నికల్లో మరో సారి నిరూపించాలని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం రాపూరు మండలం సంక్రాంతిపల్లిలో చెన్ను బాలకృష్ణా రెడ్డి గార్డెన్స్ వద్ద స్థానిక నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆనం పాల్గొని మాట్లాడారు.