నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవంలో భాగంగా యన్.డి.సి.బి. చైర్మన్ గా ఎన్నికైన ఆనం విజయకుమార్ రెడ్డికి, సభ్యులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలియజేసారు.