నెల్లూరు జిల్లా : ఆనందయ్య మందు పంపిణీ ని అడ్డుకున్న గ్రామస్తులు.. అనుమతి లేకుండా.. ఎలాంటి లైసెన్సు లేకుండా ఎలా మందు పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.. ఆనందయ్య వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం.. చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు.. గ్రామంలోకి బయటి వ్యక్తుల రాక వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి.. ఆనందయ్య మందు పంపిణీ ఆపాల్సిందే.. పెద్ద ఎత్తున ఆందోళన చేసిన గ్రామస్థులు..ఆనందయ్య ముందే పంచాయతీల ఏర్పాటు చేసిన గ్రామస్థులు.. మందు పంపిణీ కి నీ వద్ద ఏమీ అనుమతి ఉంది అంటూ ప్రశ్నించిన గ్రామస్తులు