సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు కు నెల్లూరు జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హాజరైన జిల్లా కలెక్టర్ చక్రధర బాబున్, జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ , జాయింట్ కలెక్టర్ (ఆసరా) జి వి ఎస్ ఎస్ నాగలక్ష్మి., నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ జిల్లా పరిషత్ సీఈఓ పి.సుశీల, జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి తదితరులు..