వెంకటగిరి నియోజకవరం డక్కిలి మండల YSRCP జడ్పీటీసీ  శ్రీమతి శ్రీ కలిమిలి రాజేశ్వరి  గారిని వెంకటగిరి లోని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా సన్మానించిన వెంకటగిరి మండల అధ్యక్షురాలు MPP  శ్రీ తంబిరెడ్డి తనుజ శివారెడ్డి  గారు.మరియు వైస్ MPP భూపతి సుధాకర్  గారు. మరియు.వైస్సార్సీపీ నాయకులు శివారెడ్డి గారు సిద్దవరం కుమార్.మొదలియార్.మస్తాన్ రెడ్డి (సర్పంచ్)ఆమ్మపాలెం  విజయ .వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు