మోటార్ సైకిల్ ఢీకొన్న మినీ వ్యాన్. గాలి వంశి రెడ్డి దుర్మరణం. ఆర గంట క్రితం ప్రమాదం.

 కట్టువ పల్లి గాడి బావి వద్ద ఘటన....


 కట్టువ పల్లి మనుబోలు.. మండలంలోని బద్ది వోలు కట్టువ పల్లి మధ్యలో గాడిద వద్ద గురువారం సాయంత్రం మోటార్ సైకిల్ ను టాటా ఏసీ మినీ వ్యాన్ ఢీకొ.o ది. ఈ ప్రమాదంలో పిడూ రు పాలెం గ్రామానికి చెందిన గాలి వంశీధర్ రెడ్డి దుర్మరణం చెందినట్లు సమాచారం మినీ వ్యాన్ డ్రైవర్ పీకల్లోతు మద్యం సేవించి వాహనం నడిపి ఎదురుగా వస్తున్న మోటార్సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు