వి ఐ పి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్


 వి ఐ పి  క్రికెట్ టోర్నమెంట్ వాకాడు ఎస్సై రఘునాథ్ బుధవారం  ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉల్లాసం తో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందని ఆయన అన్నారు, యవ్వన వయస్సులో బిడ్డలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఇలాంటి క్రీడల మీద ధ్యాస బెడితే వారిది జీవితాలు ఎంతో బాగుంది అని ఆయన అన్నారు,  ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ  

ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గా సూరి శెట్టి విజయ్ కుమార్ వాకాడుమైనార్టీ సభ్యులు షేక్ రియాజ్ 20 వేల రూపాయలను ప్రైజ్ మనీ విన్నర్ కు రన్నర్ కు ఇవ్వడం జరుగుతుందన్నారు విఐపి లెవెన్ టీం వెంక రెడ్డి పాలెం యూత్ తెలిపారు ఈ క్రికెట్ టోర్నమెంట్ను వాకాడు మండలం మైనార్టీ సభ్యులు షేక్ రియాజ్ టాస్ వేయగా వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బ్యాటింగ్ చేస్తూ ఉత్సాహంగా మొదలుపెట్టారు ఇరు జుట్టును కరచాలనం చేస్తూ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ యం పి పి వెంకటేశ్వర్లు మాజీ ఎంపిటిసి  బి. వెంకటయ్య వెంకట్ రెడ్డి పాలెం యూత్ తదితరులు పాల్గొన్నారు.