నెల్లూరు : నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాలలోని విఆర్సి గ్రౌండ్స్ ఆధునీకరణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, వైఎస్ఆర్సిపి కొండ్రెడ్డి రంగారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పి. రూప్ కుమార్ యాదవ్, వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, నీలి రాఘవరావు, నూనె మల్లికార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు.