ఊహించని రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు... వాకాడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి లకు జీవితకాలం రుణపడి ఉంటానని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి. శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏదో ఒకటి జిల్లా స్థాయిలో పదవి వస్తుందని ఊహించడం జరిగింది. కానీ నాపై ఉన్న నమ్మకంతో రాష్ట్రస్థాయిలో మహిళా కోటాలో నా సతీమణి కి పదవి దక్కిందన్నారు. పార్టీ ప్రారంభం నుండి జగనన్న వెంటే నడుస్తున్నాను తనతో ఉన్న వారికి పదవులు ఇప్పి స్తూ న్యాయం చేస్తున్నట్లు తెలిపారు.